type='text/javascript'/>

LATEST UPDATES:

 

| ]

తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‍ చిత్రాల్లో నటించిన అందాల నటి త్రిష గురించి మనకు బాగానే తెలుసు. మందుకొట్టి పబ్బుల్లో పలువురితో గొడవపడటం ఆమెకు చాలా కామన్ విషయం. అలాంటి త్రిషతో సినిమా తీద్దామని ఒక తమిళ నిర్మాత ఆమె ఇంటికెళ్ళి డేట్స్ కావాలని అడిగాడట. అలా అడగటానికి ముందు ఆమెకు ఒక ఖరీదైన విదేశీ మద్యం సిసాని బహుమతిగా ఇచ్చాడట. అది చూసిన త్రిష "ఇదేంటండీ ఇది మాఇల్లు కాబట్టి సరిపోయింది.ఇదే బయటైతే నాపరువుపోయేది. నేనేమన్నా తాగుబోతుననుకున్నారా...? ఎవరైనా ఒక ఆడపిల్లకు ఇలాంటి గిఫ్టు ఇస్తారా...?" అంటూ ఆ బాటిల్‍ని మాత్రం ఇంట్లోని రాక్‌లో సర్దేసుకుందట. దటీజ్‍ త్రిష.